Home »
NEWS
» మమతా మోహన్ దాస్ కోరిక తీరింది
మమతా మోహన్ దాస్ కోరిక తీరింది
 |
| మమతా మోహన్‌దాస్ |
తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ సినీ పరిశ్రమలకు చెందిన క్రికెట్ సీ సీ ఎల్ మ్యాచ్ లు మ్యాచ్ లు ఇటీవల జరుగిన విషయం తెలిసిందే. అయితే నటి మమతా మోహన్ దాస్ ఒక కోరిక ని బయటపెట్టింది. సీ సీ ఎల్ మ్యాచ్ లలో మళయాల నటులు కూడా వస్తే బాగుంటుందని. అన్నట్టు గానే తన కోరిక నెరవేరింది. హైదరాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మళయాల, బెంగాలీ పరిశ్రమలకు చెందిన టీం లు కూడా వచ్చే సీ సీ ఎల్ నుండి ఆడతాయని తెలిపారు.
0 comments:
Post a Comment