ప్రస్తుతం తెలుగు సినీ రంగం లో ఒక వెలుగు వెలుగుతున్న తార తాప్సీ. అయితే తాజాగా తాప్సీ చెల్లెలు షగున్ పన్ను హైదరాబాద్ కి వచ్చింది. షగున్ పన్ను ప్రస్తుతం చదువుకుంటోంది. తన చెల్లెలు హైదరాబాద్ రావడం ఎంతో సంతోషం గా ఉందని తాప్సీ చెబుతోంది. టైం పాస్ కే వచ్చింది అన్ని చెప్పినప్పటికి షగున్ పన్ను హైదరాబాద్ కి సినిమా ల్లో అవకాశాల కోసమే వచ్చి కొంత మంది ప్రముఖులను కలిసి వెళ్ళినట్టు సమాచారం.

0 comments:
Post a Comment