శృంగారంలో పాల్గొన్నపుడు కామోద్రేకత స్థిరంగా ఉండే దశ ఒకటి ఉంటుంది. ఈ దశ లో పురుషాంగం పూర్తి స్థంభన దశకి వస్తుందనగా మూత్ర రంధ్రం నుండి రెండు మూడు చుక్కల ద్రవం ఒకటి బయటకి వస్తుంది. ఇది వీర్యం కాదు. వీర్యం సులభంగా స్కలించడానికి దోహదపడే ద్రవమిది. ఈ దశ లో గుండె వేగంగా కొట్టుకుంటూ శ్వాస వేగం కూడా పెరుగుతుంది. శృంగారం లో ఈ దశ ఎక్కువ సేపు కొనసాగుతుంది.

0 comments:
Post a Comment