Home »
NEWS
» శ్రీదేవిది దాచినా దాగట్లేదు
శ్రీదేవిది దాచినా దాగట్లేదు
 |
| శ్రీదేవి |
టాలీవుడ్ లో జగదేక సుందరిగా ప్రసిద్ది చెందిన తార శ్రీదేవి. సినిమా లకి దూరమైనప్పటికి ఫంక్షన్లు, పార్టీ లకు భర్త తో కలిసి వస్తుంది మన శ్రీదేవి. అయితే శ్రీదేవి ఎక్కడ కనిపించినప్పటికి జీన్స్, టీ షర్ట్స్ లలో కనబడుతుంది. బాలీవుడ్ లో జరిగే వేడుకలకైతే మినీ స్కర్టులు కూడా ధరిస్తోంది. ఇదంతా తన వయస్సు కనిపించకుండా శ్రీదేవి చేస్తున్న ప్రయత్నాలుగా భావించవచ్చు. కానీ శ్రీదేవి వయసు ప్రస్తుతం 50 ఉంటుంది. తను ఎంత దాచినా ముఖం మీద ఉండే ముడతలు మాత్రం తన వయస్సు ఎంతో చెప్పకనే చెబుతున్నాయి.
0 comments:
Post a Comment