సాధారణంగా నూతన దంపతులకు శృంగారం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. అప్పటివరకు సినిమాల్లోనో, ఇంటర్‌నెట్ లోనో లేదా ఏదైనా పుస్తకాలు చదవడం వలననో శృంగారం మీద ఒక అవగాహణ ఉంటుంది. కానీ నేరుగా జీవిత భాగస్వామి తో సెక్స్ లో పాల్గొనడం మొదలయ్యేది అప్పుడే కాబట్టి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనాలని ప్రయత్నిస్తుంటారు. అయితే రోజుకి మూడు సార్లకంటే ఎక్కువగా పాల్గొనడం అంత మంచిది కాదని నిపుడులు చెబుతున్నారు. ఆరోగ్యం పరంగా ఏ విధమైన ఇబ్బంది లేకున్నప్పటికి మోతాదుకి మించి సెక్స్ లో పాల్గొనడం వలన జీవిత భాగస్వామి పట్ల ఆసక్తి తగ్గే అవకాశముంది. మూడు సార్లు పాల్గొనే వీలున్న వారు ఉదయం వేకువ జామున, మధ్యాహ్నం, రాత్రి పాల్గొనడం మంచిది. 2 సార్లు మాత్రమే కుదిరే వారికి ఉదయం, రాత్రి వేళలు అనుకూలం. ఒక సారి లేదా వారానికి రెండు మూడు సార్ల కంటే ఎక్కువగా కలవడం కుదరని వారు రాత్రి సమయాల్లో పాల్గొనడం మంచిది. మొత్తానికి నూతనం గా వివాహం చేసుకున్న దంపతులు మరీ అదే పనిలో అన్నట్లు కాకుండా ఈ వేళలు పాటిస్తే సుఖానికి సుఖం... ఆనందానికి ఆనందం.

0 comments:
Post a Comment