
సంపత్ నంది దర్శకత్వం లో రాంచరణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం రచ్చ. అయితే ప్రస్తుతం గోవాలో రాంచరణ్ కి సంబందించిన ఇంట్రడక్షన్ సీన్ లని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రచ్చ చినిమా లో రాంచరణ్ తేజ్ మాస్ గెటప్ లో ఎంతో స్టైలిష్ గా ఉంటాడని తెలుస్తోంది. ఈ సినిమా కి సంబందించిన రాంచరణ్ తేజ్ ఫస్ట్ లుక్ ని నవంబర్ రెండవ వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఈ సినిమా లో రాంచరణ్ నటన, గెటప్ రచ్చ రచ్చే అని తెలుస్తోంది.
0 comments:
Post a Comment