Home » , , » మహేష్ సరసన తమన్నా

మహేష్ సరసన తమన్నా

Mallu Surf
దూకుడు సినిమా తో మంచి ఊపుతో ఉన్న మహేష్ బాబు తో మరో సినిమా తీయడానికి సిద్దమయ్యారు అదే దూకుడు సినిమాని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ. సుకుమార్ దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందబోతుంది. అయితే ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి లో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సినిమా లో మహేష్ బాబు డిఫరెంట్ గా కనిపిస్తాడట.  ఇప్పటికే మహేష్ బాబు తమన్నా ల కాంబినేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి.   
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger