
స్నేహ ఉల్లాల్ ఇటీవలే ఒక తమిళ చిత్రాన్ని చేయడానికి అంగీకరించింది. అయితే ఈ అవకాశం తో స్నేహ ఉల్లాల్ బిజీ హీరోయిన్ గా మారుతుందని ఆశించిందట. కానీ పాపం తన ఆశలు అలాగే మిగిలిపోయాయి. గత కొద్ది కాలంగా వీపుకి సంబందించిన నొప్పితో బాధపడుతుంది స్నేహ ఉల్లాల్. దీని గురించి చికిత్స కూడా చేయించుకుంది స్నేహ. కానీ దురదృష్టవశాత్తు ఇది తిరగబడింది. మళ్ళీ నొప్పి ఎక్కువ కావడం తో తిరిగి చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది స్నేహ ఉల్లాల్. ఈ కారణం గా తన సినిమా ని వదులుకుంటున్నట్లు ప్రకటించింది స్నేహ.
0 comments:
Post a Comment