Home » , » మలయాళ సినిమా లో లీడర్ రాణా ?

మలయాళ సినిమా లో లీడర్ రాణా ?

Mallu Surf
లీడర్ ఫేం రాణా ఒక మలయాళ సినిమా లో నటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాణా నా ఇష్టం, డిపార్ట్‌మెంట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. తిరువాంకూర్ రాజు రాజా మార్తాండ వర్మ జీవిత్ర చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. మరో విశేషమమేమంటే ఇది 3డి చిత్రమని తెలుస్తోంది. శ్రీకుమార్ దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని దుబాయ్ కి చెందిన ఒక సంస్థ మలయాళం తో పాటు హింది, ఇంగ్లీష్ భాషల్లో నిర్మిస్తుందట.  
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger