Home » , , , » అనుష్క సీత ? ... మరి రాముడు ఎవరు ?

అనుష్క సీత ? ... మరి రాముడు ఎవరు ?

Mallu Surf


రాంగోపాల్ వర్మ రామాయణం చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు కార్పోరేట్ సంస్థల మధ్య జరిగే సంఘటనలని మోడ్రన్ రామాయణం గా తీయడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నాడట. అయితే ఇందులో క్యారక్టర్ ల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. 


రావణుడిగా నాగార్జున మరియు శూర్పనకగా నికీష పటేల్ నటిస్తోందని తెలుస్తోంది.మళ్ళీ తాజాగా రాముడిగా గోపీచంద్ మరియు సీతగా అనుష్క నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే అనుష్క నాగార్జునలకి మరియు అనుష్క గోపీచంద్ లకి ఇదివరకే ఉన్న క్లోజ్ రిలేషన్‌షిప్ సినిమా కి మంచి పబ్లిసిటీగా ఉపయోగపడుతుందని వర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger