Home » , » డర్టీ పిక్చర్ సినిమా విడుదల అనుమానమే ?

డర్టీ పిక్చర్ సినిమా విడుదల అనుమానమే ?

Mallu Surf
సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించిన చిత్రం డర్టీ పిక్చర్. సిల్క్ స్మిత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన విడూల కావలసి ఉంది. కానీ డర్టీ పిక్చర్ సినిమా లో తన సోదరి సిల్క్ స్మిత జీవితాన్ని అభాసుపాలు చేసే విధంగా ఉందని సిల్క్ స్మిత సోదరుడు నాగవర్మ ప్రసాద్ హై కోర్టు లో పిటీషన్ వేశాడు. ఒకవేళ కోర్టు పిటీషన్ ని స్వీకరించి స్టే ఇస్తే సినిమా విడుదల అనుమానమే అని పరిశీలకులు చెబుతున్నారు. 
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger