Home » , » సినిమా కథని నిజం చేసిన దీపిక

సినిమా కథని నిజం చేసిన దీపిక

Mallu Surf
దీపిక పదుకొనె ప్రస్తుతం "దేశీ బోయ్స్" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం లో దీపిక పదుకొనె పాత్ర చాలా భిన్నంగా ఉంటుందట. ఎవరి మీద ఆధారపడకుండా ఉండే పాత్ర అది. అయితే దీనిపై దీపిక పదుకొనె స్పందిస్తూ నా నిజ జీవితం కూడా ఈ సినిమా లోని పాత్ర లాగానే ఉంటుందని తెలిపింది.  నేను నిజ జీవితంలో కూడా ఎవరి మీద ఆధారపడను. ఇటీవల నా బాయ్‌ఫ్రెండ్ సిధార్థ మాల్య నా కోసం 16 కోట్లు ఖర్చు పెట్టి ఖరీదైన బంగ్లా కొనిపెట్టాడని వార్తలు వచ్చాయి. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. నాకు కావలసిన వాటిని సమకూర్చుకునే శక్తి నాకు ఉంది. నా కనీస అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడను అని తెలిపింది దీపిక పదుకొనె.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger