
మహేష్ తో కాజల్ అగర్వాల్ చేసిన తాజా హిట్ చిత్రం బిజినెస్‌మ్యాన్. అయితే ఈ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది కాజల్ అగర్వాల్. చాలా అందంగా కనిపించి మహేష్ తో చేసిన లిప్‌లాక్ సీన్‌తో అందరినీ రజింపచేసింది. అయితే సినిమా లో కొన్ని సన్నివేశాలలో కాజల్ చాలా పేలవంగా కనిపించింది. తను మేకప్ పై ఆ సీన్ లలో మేకప్ విషయంలో అంతగా శ్రద్ద పెట్టలేదని తెలుస్తోంది. ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
0 comments:
Post a Comment