
ప్రముఖ నటి శ్రీయ వేశ్య పాత్రపై తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేస్తుంది. "వేశ్య పాత్ర చేయడం చాలా కష్టం. చాలా అనుభవం ఉన్న నటీమణులు మాత్రమే వేశ్య పాత్రలో ప్రేక్షకులను మెప్పించగలరు. వారి హావభావాలను , మానసిక స్థితిని చాలా సుస్పష్టంగా నటించవలసి వస్తుంది. మొత్తానికి వేశ్య పాత్రలో నటించడం చాలా కష్టం " - అని చెబుతోంది శ్రీయ.
ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందటే శ్రీయ ప్రస్తుతం ఒక బెంగాలీ చిత్రంలో వేశ్య పాత్ర చేయబోతుంది. మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి.
0 comments:
Post a Comment