
రికార్డులతో దూసుకుపోతున్న మహేష్ బాబు తాజా చిత్రం "బిజినెస్ మేన్" రేపు (జనవరి 13) న విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం తాజా రికార్డుల దిశగా పయనిస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే 92 థియేటర్ లలో విడుదలవుతుంది బిజినెస్ మేన్. అంతే కాకుండా ప్రసాద్స్ మల్టిప్లెక్స్ లో 33 షో లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది బిజినెస్ మేన్. సినిమా విడుదల తర్వాత మరెన్ని రికార్డ్ లు సృష్టిస్తుందో చూడాలి.
1 comments:
Mahesh Babu Exclusive Review With Rating First In Net
Post a Comment