
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రేపు (జనవరి 13) విడుదల కాబోతున్న తాజా చిత్రం "బిజినెస్ మేన్". అయితే ఈ సినిమాలోని హాట్ ఐటం సాంగ్ "బాడ్ బాయ్స్..." కి డ్యాన్స్ చేసింది శ్వేత. అయితే మహేష్ మేనియా తో ఈ సినిమా తర్వాత తనకి టాలీవుడ్ లో అవకాశాలకి తిరుగు లేదని అభిప్రాయ పడుతుందట ఈ భామ. అందుకే తన మకాం కి హైదరాబాద్ కి మార్చేసిందట. మరి మన తెలుగు ప్రేక్షకులు, టాలీవుడ్ పరిశ్రమ శ్వేత ని ఏ మేరకి ఆదరిస్తారో చూడాలి.
0 comments:
Post a Comment