Home » , » Not intrested on Number Games - Mahesh Babu

Not intrested on Number Games - Mahesh Babu

Mallu Surf


బిజినెస్‌మాన్ సక్సెస్ తో మంచి హుషారుగా ఉన్న మహేష్ బాబు తనకి నంబర్ గేం మీద ఆసక్తి లేదని చెబుతున్నాడు. ఇటీవల ఒక చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ మాట్లాడుతూ తనకి కలెక్షన్లు నంబర్ గేం మీద ఆసక్తి లేదని, నా సినిమాలో అత్యుత్తమ ప్రదర్శనకే ఆసక్తి చూబుతానని తెలిపాడు. 


ఒక సినిమా జరిగిన తప్పులని మరో సినిమా లో పునరావృతం కాకుండా చూసుకుంటానని చెబుతున్నాడు మహేష్. ప్రస్తుతం వరుస హిట్ లతో మంచి ఊపు మీద ఉన్న మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్‌మాన్ అన్ని సెంటర్ లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger