
ఇటీవల జరిగిన కలర్స్ 2012 అవార్డ్స్ వేడుకల్లో అందాలతార కత్రినా కైఫ్ బుగ్గమీద ముద్దుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు షారుఖ్ ఖాన్. ఈ సంఘటన గురించి ఇంకా అందరూ చర్చించుకుంటుండగానే వీరిద్దరి గురించి మరో వార్త ప్రచారం జరుగుతుంది. ఇటీవలే షారుఖ్ ఖాన్ , కత్రినా కైఫ్ లు ఒక వ్యానిటీ వ్యాన్ లో దూరి దాదాపు గంట సేపటి తర్వాత బయటకి వచ్చారట. వీరిద్దరి మధ్య ఉన్న బంధమేంటో తెలియక బాలీవుడ్ వర్గాలు సతమతమవుతున్నాయి.
0 comments:
Post a Comment