
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ మరియు పవర్‌స్టార్ పవణ్‌కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన "బద్రి" సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. అయితే ఈ హిట్ కాంబినేషన్ చాలా గ్యాప్ తర్వాత మరో చిత్రాన్ని తీయబోతున్నారు. ఈ సినిమా గురించి ఇదివరకే పవణ్ కళ్యాణ్ తో మాట్లాడానని, పవర్ స్టార్ సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాడని పూరీ జగన్నాథ్ ట్విట్టర్ లో తెలిపాడు.
మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి.
1 comments:
they will give huge records for the industry, not the fake
Post a Comment