
గోవా బ్యూటీ నటించిన తాజా చిత్రం "స్నేహితుడు". ఇటీవలే విడుదలయి విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ సినిమా లోని "ఇలియానా ఇలియానా ..." పాట కోసం తనని సన్నబడమన్నాడట శంకర్. అయితే సినిమా విడుదల తర్వాత స్పందనని చూసి ఇలియానా ఆశ్చర్యపోయింది. తను సన్నబడటాన్ని చూసి తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారట. అందుకే తాను సన్నబడితే చూడలేరని ఇలియానా ఒక నిర్ణయానికి వచ్చిందట.
మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి.
0 comments:
Post a Comment