అవునండీ ఇది నిజమే. నాగ చైతన్య జైలుకు వెళ్ళారు. తన తాజా చిత్రం "ఆటోనగర్ సూర్య" చిత్రం లో జైలు సన్నివేశాలు చిత్రీకరించారు. దీని కొరకు నాగ చైతన్య జైలుకు వెళ్ళడం జరిగింది. విజయవాడ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబందించిన జైలు సన్నివేశాలను చంచల్ గూడ జైళ్ళో చిత్రీకరించారు.దేవకట్ట దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రాన్ని అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ పోస్టింగ్ పై మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Post Your Comment about this Story.
0 comments:
Post a Comment