ఇటీవలే సోషల్ నెట్వర్కింగ్ సైట్ ల విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో అభ్యంతకర పోస్టులను సెన్సార్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఆదేశాలతో ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సైట్ లు కొత్త సెన్సార్ విధానాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
దీని గురించి మహేష్ బాబు స్పందిస్తూ... ట్విట్టర్ మంచి నిర్ణయం తీసుకుంది.అభ్యంతకర పోస్టులు పబ్లిక్ ఫోరం లో లేకుండా చేయండం అభినందించ దగిన విషయమే అని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment