Home » , » Ramcharan's Marriage Date confirmed

Ramcharan's Marriage Date confirmed

Mallu Surf


టాలీవుడ్ మెగాపవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ , ఉపాసన కామినేని లు వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే వివాహ తేదీ ఖరారయ్యింది. జూన్ 13 న వీరిద్దరి వివాహం ఘనంగా జరగబోతుంది. డిసంబర్ 1 వ తేదీన వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్ళి తర్వాత రిసెప్షన్ మాత్రం తిరుపతి లో నిర్వహించనున్నారు. 


చిరంజీవి తిరుపతి నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటం మరియు వెంకటేశ్వరుని సన్నిధి కావడం తో తిరుపతిని రిసెప్షన్ వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. మగధీరుడికి మనమూ శుభాకాంక్షలు తెలియజేద్దాం.


మీ శుభాకాంక్షలని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Post Your Comment to wish Ramcharan Tej - Upasana.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger