బాగా పాపులర్ అయిన సినిమాటోగ్రాఫర్ ఒక ఇటీవల ముంబాయి నుంచి హైదరాబాద్ కి ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ లో ప్రయాణిస్తున్నాడట. అయితే అతగాడిని గుర్తు పట్టిన కొందరు యువకులు ఆటోగ్రాఫ్ కోసం ఆయన చుట్టూ చేరారట. అయితే సదరు సినిమాటోగ్రాఫర్ మాత్రం చీదరించుకొని అందరిని అక్కడి నుంచి పంపేశాడట. తీరా అసలు విషయమేమిటంటే బాగా ఫేమస్ అయిన ఒక క్యారక్టర్ ఆర్టిస్ట్ ఒకరు ఆయన గారితో కలిసి ట్రావెల్ చేస్తుందట. ఆవిడ తో రాసలీలలు చేయడానికి ఇబ్బంది గా ఉంటుందనే ఉద్దేశం తోనే అభిమానులను పంపేశాడట ఆ సినిమాటోగ్రాఫర్.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment