సెక్స్ లో భార్య భర్తలు ఒకరికొకరు సహకరించుకుంటేనే ఆనందం. భార్యా భర్తలిద్దరు సెక్స్ కి ఇచ్చే ప్రాధాన్యతని స్వయం తృప్తి చెందడానికి కూడా ఇవ్వాలి. జననావయవాలను వేళ్ళ ద్వారా ప్రేరేపించడం ద్వారా కూడా తృప్తి చెందవచ్చు. మన దేశం లో చాలా మంది నేరుగా సెక్స్ లో పాల్గొంటున్నారని తాజా సర్వేల్లో తెలుస్తోంది. స్వయం తృప్తి లో కూడా చెప్పలేనంత ఆనందం ఉంటుందని నిపుణుల సలహా. స్వయం తృప్తి కోసం కొందరు డిల్డోలు, వైబ్రేటర్స్ లు కూడా వాడుతున్నారు. ప్రస్తుతం మన దేశం లో కూడా వీటిని తయారు చేస్తున్నారు. పరికరాలు వాడినా వాడక పోయినా సెక్స్ లో స్వయం తృప్తి కి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment