
వక్షోజాలు చిన్నగా ఉండడం లేదా క్రిందకు పడిపోయినట్టు ఉండడం వంటి సమస్యలతో చాలా మంది స్త్రీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్త్రీకి అందానిచ్చేవి వక్షోజాలే కాబట్టి వాటిని అందంగా ఆకర్షనీయంగా ఉంచుకోవాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటున్నారు. అయితే వక్షోజాల పరిమాణం పెంచుకోవడానికి "గ్రాఫ్టింగ్" అనే పద్దతి అమలులో ఉంది. ఈ పద్దతి లో పిరుదుల నుండి, వక్షీఓజాల పక్క నుండి కొంత కండ తీసి వక్షోజాలకు చేర్చి సర్జరీ చేస్తారు. దీని ద్వారా వక్షోజాలు ఉబ్బెత్తుగా అందంగా కనిపిస్తాయి. మన దగ్గర కూడా ఇలాంటి సర్జరీలు చాలా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది స్త్రీలు ఇలాంటి సర్జరీలతో ఎంతో మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. మంచి నైపుణ్యం కలిగిన డాక్టర్లను సంప్రదించి ఈ సమస్య ని తీర్చుకోవచ్చు.
0 comments:
Post a Comment