"శివుడు" గా వస్తున్న రాంచరణ్ తేజ్
 |
రాంచరణ్ తేజ్ |
శివుడు గా అవతారమెత్తబోతున్నాడు మన మెగాపవర్‌స్టార్ రాంచరణ్ తేజ్. ఈ పూర్తి ప్రాజెక్ట్ మన వివాదాల వర్మ చేయబోతున్నాడని సమాచారం. ఆ మధ్యన చిరంజీవి 150 వ చిత్రాన్ని తీస్తానని రాం గోపాల్ వర్మ అనుకున్నాడు. కానీ చిరంజీవి తో వర్మ కి కుదరలేదు. అయితే తాజాగా రాంచరణ్ తేజ్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడట వర్మ. శివుడు టైటిల్ తో సినిమా తీయాలని అనుకుంటున్నాడట రాంగోపాల్ వర్మ. దీనికి సంబంధించిన కథ ని సిద్దం చేసుకుంటున్నాడట రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం నాగ చైతన్య తో "బెజవాడ రౌడీలు" సినిమా చేస్తున్న వర్మ రాంచరణ్ తేజ్ తో చేయబోతున్న సినిమా ని సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడని సమాచారం.
0 comments:
Post a Comment