
![]() |
జూనియర్ ఎన్ టి ఆర్ - తమన్నా |
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్ టి ఆర్, తమన్నా జంటగా రూపొందుతున్న తాజా చిత్రం ఊసరవెల్లి. ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్ది. అయితే ఈ సినిమా లో తమన్నా తో ఒక లిప్‌లాక్ సీన్ చేయాల్సి ఉందట. కానీ దీనికి జూనియర్ ఎన్ టి ఆర్ ససేమిరా అంటున్నాడట. దీనికి కారణం తన భార్య లక్ష్మీ ప్రణతి. ఏ కారణం చేత కూడా తన భార్య హర్ట్ అవ్వకూడదని ఎన్ టి ఆర్ అనుకుంటున్నాడట. మరి సురేందర్ రెడ్డి ఈ నిర్ణయం పై ఏం చేస్తాడో చూడాలి. కానీ యంగ్ టైగర్ కి తన భార్య పై ఉన్న అభిమానానికి హ్యాట్సాఫ్.....
0 comments:
Post a Comment