
![]() |
చిరంజీవి - నాగార్జున |
శంషాబాద్ లో తెలుగు సినీ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున తో పాటు పలువురు సినీ ప్రముఖులకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ - బ్రిటిష్ ఏయిర్‌వేస్ విమానం సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. పైలట్ ల చాకచక్యం వలన పెద్ద ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయం లో టైర్లు మొరాయించడం తో సమస్య చోటు చేసుకుంది. ఈ సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
0 comments:
Post a Comment