సూర్య సినిమా పై బాలయ్య అభిమానుల కామెంట్స్
 |
సూర్య |
ప్రముఖ తమిళ హీరో సూర్య మురుగదాస్ దర్శకత్వం లో "7 ఎం ఎం అరివు" సినిమా ని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా 20 సంవత్సరాల క్రితం బాలకృష్ణ చేసిన "ఆదిత్య 369" సినిమా ని కాపీ కొట్టి చేస్తున్నరని బాలయ్య అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే అప్పట్లో ఆదిత్య 369 సినిమా ని కూడా హాలీవుడ్ సినిమా "బ్యాక్ టు ది ఫ్యూచర్" అనే సినిమా ని ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని చేశారు. మొత్తానికి 20 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి కామెంట్ లు రావడం ఆశ్చర్యమే.
0 comments:
Post a Comment