Home » , » కుటుంబ సభ్యులతో ఎన్‌టీఆర్ పుట్టిన రోజు వేడుకలు

కుటుంబ సభ్యులతో ఎన్‌టీఆర్ పుట్టిన రోజు వేడుకలు

Mallu Surf

జూనియర్ ఎన్ టి ఆర్ పుట్టినరోజు
ఈ రోజు (మే 20) టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్ టి ఆర్ పుట్టినరోజు. గత ఏడాది ఎన్ టి ఆర్ అభిమానుల సమక్షం లో తన పుట్టిన రోజు ని జరుపుకున్నాడు. ఈ సారి మాత్రం తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నాడు. అయినప్పటికి ఈ పుట్టిన రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్ టి ఆర్ పెళ్ళి జరిగిన తర్వాత జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు ఇది. మరి తన మామ ముద్దుల అల్లుడికి పుట్టిన రోజు కానుకగా ఏం కానుక ఇస్తున్నాడో...?

Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger