భర్తని చేరుకోలేని పోనీ వర్మ
|
పోనీ వర్మ |
ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ వాలా నిరాశ కి లోనైందట .. దీనికి కారణం వీసా. షూటింగ్ లో భాగంగా పోనీ వర్మ లండన్ కి వెళ్ళాల్సి ఉందట. అక్కడ పాటలకి కొరియోగ్రఫి చేసి స్కాట్‌లాండ్ లో ఉన్న తన భర్త ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుందట పోనీ వర్మ. కానీ అనుకున్న సమయానికి పోనీ వర్మ కి వీసా రాకపోవడం తో తీవ్ర నిరాశ కి లోనైందట.
0 comments:
Post a Comment