Home » » స్త్రీ రతి సంసిద్దత

స్త్రీ రతి సంసిద్దత

Mallu Surf

శృంగారం లో స్త్రీ ఎప్పుడు రతికి సంసిద్దురాలవుతుంది ? .. ఇది చాలా మందిని తొలిచే ప్రశ్న. ఒక్క నిజమేమిటంటే పురుషుడు రతికి సంసిద్దుడైనంత తొందరగా స్త్రీ కాలేదు. పురుషుడు స్త్రీ మాటల ద్వారానో, ఊహలతోనో, శరీర స్పర్శ ల ద్వారానో రతికి సంసిద్దుడవుతాడు. కానీ ఇంత తేలిక, తొందరగా స్త్రీ రతికి సంసిద్దురాలు కాలేదు. ఈ విషయాన్ని పురుషులు బాగా అర్థం చేసుకోవాలి. స్త్రీ కామ వాంచ కలిగి ఉన్నా కూడా పురుషుడి ద్వారా కామ స్పందనలు కలిగితేనే కామోద్రేకత మొదలయి యోని ద్రవాల స్రవింపు మొదలవుతుంది. అప్పుడే స్త్రీ రతికి సంసిద్దురాలయ్యిందని పురుషుడు గుర్తించాలి. ఆ సమయం లో రతికి దిగితేనే ఇద్దరికి ఆనందం. పురుషుడు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఆనందం. మరి ఆ సమయం ఎప్పుడు అని పురుషుడు కి సందేహం రావచ్చు. స్త్రీ ముఖ, శరీర కదలికలే అందుకు గ్రీన్ సిగ్నల్.

Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger