Home » , , » నా లవ్ కూడా 100% లవ్ లా ఉండాలి - తమన్నా

నా లవ్ కూడా 100% లవ్ లా ఉండాలి - తమన్నా

Mallu Surf
100% లవ్
నాగ చైతన్య, తమన్న జంటగా నటించిన కొత్త చిత్రం '100% లవ్'. ఈ సినిమాలో నాగ చైతన్య మరియు తమన్న ల మధ్య భలే భలే రొమాంటిక్ సీన్ లు ఉన్నాయట. వీరిద్దరి మధ్య ప్రేమ భలే అందంగా ఉంటుందట. ఈ లవ్ స్టోరీ మరియు లవర్స్ మధ్యన కెమిస్ట్రీ భలే ఉందని అది తనకెంతో నచ్చిందని ఒక వేళ తన నిజ జీవితం లో కూడా ప్రేమ అనేది కలిగితే అది '100% లవ్' సినిమాలో లాగానే ఉండాలని కోరుకుంటుందట తమన్నా.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger