Home » , » నాకు ఆపరేషన్ అవసరం లేదు - జెనీలియా

నాకు ఆపరేషన్ అవసరం లేదు - జెనీలియా

Mallu Surf
జెనీలియా
జెనీలియా కి ఏమైంది ? ఎందుకు ఆపరేషన్ ? అనుకుంటున్నారా... ఈ ఆపరేషన్  ఏ వ్యాధి గురించో మరో దాని గురించో కాదు. సహజంగా ఎవరికైన నాలుగు పదుల వయసు దాటిన తర్వాత ముఖంపై ముడతలు రావడం సహజం. అయితే సినిమా రంగంలో ఉన్నవారు దాన్ని కప్పి పుచ్చడానికి రకరకాల ఆపరేషన్ లు చేసుకుంటారు. మీరు కూడా అలాంటి వయసు వచ్చిన తర్వాత ఆపరేషన్ కి రెడీనా ? అని జెనీలియా ని అడిగితే ... తను వీటికి దూరం అంటోంది. ఏ వయసు అందం ఆ వయసుకి ఉంటుందని... కృత్రిమ అందం కోసం ఆరాటపడటం లో అర్థం లేదని అంటోంది రెందు పదుల జెనీలియా.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger