Home » , » సునీల్ ని వద్దనుకున్న డైరెక్టర్ ?

సునీల్ ని వద్దనుకున్న డైరెక్టర్ ?

Mallu Surf
సునీల్
డైరెక్టర్ గణేష్ ఇందుకూరి సునీల్ హీరోగా "నెపోలియన్" అనే చిత్రాన్ని తీసేందుకు ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి చాలా రోజులైంది. అయితే సునీల్ నటించిన "కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు" సినిమా ఫ్లాప్ అవ్వడంతో సునీల్ తో సినిమా తీసేందుకు డైరెక్టర్ గణేష్ ఇష్టంగా లేడట. ఆ ప్రాజెక్ట్ ని విరమించుకొని ప్రిన్స్ మహేష్ బాబు తో సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. దీనికి సంబందించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని సమాచారం.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger