Home » , » రాం చరణ్ సినిమా ఫైనాన్షియర్ కావలెను ?

రాం చరణ్ సినిమా ఫైనాన్షియర్ కావలెను ?

Mallu Surf
రాంచరణ్ తేజ్
రాంచరణ్ ఆరెంజ్ సినిమా తర్వాత ధరణి దర్శకత్వం లో "మెరుపు" సినిమా షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనే కారణం తో ఈ సినిమా షూటింగ్ ఆపేసారు. కానీ ఈ సినిమా కథ రాం చరణ్ కి చాలా నచ్చిందట. కనుక ఎలాగైన సినిమా పూర్తి చేయాలని ఫైనాన్షియర్ కోసం చూస్తున్నాడట. ఒకవేళ ఎవరితో కుదరక పోతే తనే స్వంత బ్యానర్ లో సినిమా తీయాలనే ఆలోచనతో ఉన్నాడట. అయినా రాంచరణ్ కి ఆ అవసరం రాకపోవచ్చు. రాంచరణ్ తో సినిమా అంటే ఫైనాన్షియర్ లు దొరకరా .....?
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger