సంసారం లో భార్యా భర్తల కమ్యూనికేషన్ తప్పనిసరి. ఈ కంప్యూటర్ యుగం లో భార్యా భర్తలిద్దరు పనిచేయడం. ఎక్కువగా ట్రాఫిక్ లో ప్రయాణించడం. టిఫిన్, డిన్నర్ సమయాల్లో తప్ప కనీసం తీరిగ్గా మాట్లాడే వీలు లేకపోవడం ఇవన్నీ శృంగారం జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. భార్యా భర్తలిద్దరు ఎంత బిజీ గా ఉన్నప్పటికి కనీసం రాత్రి సమయంలో భోజనం తర్వాత ఒకరినొకరు మనస్పూర్తిగా పలకరించుకోవాలి. కమ్యూనికేషన్ తగ్గకుండా చూడాలి. ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా యాంత్రికంగా శృంగారం లో పాల్గొంటే ఆ సుఖం అంత మట్టుకే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment