మీరూ ఏం చేసినా నా చేత నిజం చెప్పించలేరు. నాకు ఇంకా చాలా పనులున్నాయి. నేను కనుక నిజాలు చెబితే చాలా మంది పెద్ద తలకాయలు ఉరేసుకుంటారు. ఈ మాటలు ఎవరో స్కాం లో దొరికిపోయిన రాజకీయ నాయకులు చెప్పిన మాటలు కాదు. హైటెక్ వ్యభిచారం చేస్తూ టి.వి., సినిమా రంగాలను ఒక ఊపు ఊపాలనుకున్న వర్థమాన నటి చెప్పిన మాటలట. ఆ పెద్ద తలకాయలు ఏంటో ఆ నటి కే తెలియాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment