
రతి లో పురుషుడి అంగ ప్రమాణాలతో సంబంధం లేదని నేటి ఆధునిక లైంగిక శాస్త్రవేత్త డాక్టర్ కిన్సే తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. పురుషుడి అంగం స్తంబించితే చాలు అతడు రతికి అర్హుడు. అంతే కానీ అతని అంగం సైజ్ తో సంబంధం లేదు. సెక్స్ లో పురుషుడి అవగాహణ నిగ్రహణ శక్తి మీద శృంగార సుఖం ఆధార పడి ఉంటుంది కానీ సైజ్ మీద కాదు. సెక్స్ కి ముందు పురుషుడు చేసే చిలిపి చేష్టలు, ఫోర్ ప్లే ల ద్వారా స్త్రీ కి కామోద్రేకం పెరిగి ద్రవాలు స్రవించడం దీని వలన అంగ ప్రవేశానికి స్త్రీ మానసికంగా, శారీరకంగా శృంగారానికి సహకరించడం జరిగి సెక్స్ లో ఇద్దరూ పూర్తి అనుభూతి పొందవచ్చు. మొత్తానికి పురుషుడు, స్త్రీ లు ఇద్దరికి జననాంగ పరిమాణాలతో సంబంధం లేకుండా పరస్పరం సహకరించుకుంటేనే శృంగార జీవితం మరింత ఆనందకరం.
0 comments:
Post a Comment