
వాత్సాయనుడు వివరించిన రకరకాల కళలలో "నఖవిలేఖనం" కూడా ఒకటి. నఖవిలేఖనం అంటే గోళ్ళ తో స్పృశించడం. నఖ క్షత్రాలు అంటే గోళ్ళతో మెల్లగా స్పృశించడం, గిచ్చడం,గిల్లడం, గీరడం, చక్కిలి గింతలు పెట్టడం. ఇవన్నీ రతి క్రీడలో భాగమే. ఇది శృంగార సుఖాన్ని పెంచే విధంగా ఉండాలి కానీ శృతి మించరాదు. ఇటువంటి స్పర్శల ద్వారా ముఖ్యంగా స్త్రీ లో రతి ఆసక్తి ని పెంచవచ్చు.
0 comments:
Post a Comment