ఆదిమమానవులు - లైంగికత్వం
 |
| ఆదిమ మానవుడు |
సృష్టి లో కోతుల నుండి మానవుడు ఆవిర్భవించాడని మనకు చరిత్ర చెబుతుంది. శరీర ఆకారాలు, లక్షణాలను బట్టి మానవులను "ఆదిమమానవులు" గా చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ ప్రాచీన కాలంలో ఆదిమ మానవుడు సంచరిస్తున్నప్పుడు వివిధ జంతువులు సంభోగం లో పాల్గొనడం చూసి ఆది మానవులు కూడా శరీర స్పర్శలకు లోనయి మెల్ల మెల్లగా శృంగారం లో పాల్గొనేవారట. అప్పటి నుంచి తరచుగా కామోద్రేకతలు పొందుతూ లైంగిక కార్యకలాపాలను కొనసాగించేవారట. అలా కాలానుగుణంగా నగ్నంగా ఉండే ఆదిమ మానవుడి నుంచి అంగాలను ఆకులతో కప్పుకునే వరకు ఆదిమ మానవుడు అభివృద్ది చెందాడని చరిత్ర పుటల సమాచారం.
0 comments:
Post a Comment