Home » » ప్రధమ స్పర్శ మృదువుగా ఉండాలి

ప్రధమ స్పర్శ మృదువుగా ఉండాలి

Mallu Surf
శృంగారం లో పాల్గొనేనప్పుడు మొదట స్పర్శలు మృదువుగా ఉండాలి. సమయం గడుస్తున్న కొద్దీ కొద్దిగా గట్టిగా స్పృశించినా ఏమీ కాదు. రతి లో పాల్గొన్నప్పుడు పురుషుడు మొదటి సారి తొందరగా సంతృప్తి పొందుతాడు. రెండవ సారి స్ఖలనం చెందడానికి కొంత ఆలస్యం అవుతుంది. కానీ స్త్రీ దీనికి విరుద్దంగా ఉంటుంది. స్త్రీ మొదటి సారి ఆలస్యంగా సంతృప్తి పొందుతుంది. రెండవ సారి తొందరగా తృప్తి పొందుతుంది. ఇవన్నీ వాత్స్యాయణుడు చెప్పిన కామ సూత్రాలు. చుంబనం, ఆలింగనం, నఖచ్చేదనం మొదలైన ఎన్నో విషయాలను వాత్సాయణుడు సవివరంగా వివరించాడు.

Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger