Home » » కొత్త వధువు - మొదటి సంభోగం

కొత్త వధువు - మొదటి సంభోగం

Mallu Surf
నూతనంగా పెళ్ళి చేసుకున్న కొత్త వధువులు మొదటి రాత్రికి సిద్దమవుతారు. ఈ కాలంలో అయితే పూర్వపు కాలంలో లాగా కాకుండా స్త్రీలు కొంత అవగాహణ తో ఉంటున్నారు. అంటే సెక్స్ పట్ల పూర్తి అవగాహణ అని కాదు, శృంగారం పట్ల ఒక ఐడియా ప్రాధమిక సమాచారం కలిగి ఉంటున్నారు. తెలిసినా తెలియక పోయినా స్త్రీ కి మొదటి రాత్రి చాలా ముఖ్యమైనది. అప్పటి వరకు సెక్స్ పట్ల కొన్ని ఊహలు, అప్పుడప్పుడు విన్న సంఘటనల ద్వారా, సినిమాలు, టి వి ల ద్వారా ఒక రకమైన భావనతో ఉంటారు. మొత్తానికి స్త్రీ మొదటి రాత్రికి బిడియం తో వస్తుంది.

                                             ఇదే సమయం లో పురుషుడు చాలా సున్నితంగా ఉండాలి. కొంత మంది పురుషులు అతి ఉత్సాహం కలిగి ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం అధికారికంగా రావడం తో ఎప్పుడెప్పుడు పని కానిద్దామా అని ఉత్సుకత చూపుతారు. అదే ఉత్సాహం తో మొరటుగా ప్రవర్తిస్తారు. కానీ మొదటి రోజు ఓపికతో వ్యవహరించాలి. భార్య ని, తన అందాలని పొగుడుతూ స్పర్శల ద్వారా, కౌగిలింతల ద్వారా తనలో కామవాంచని పెంచిన తర్వాత పని కానివ్వలి. అంతే కానీ మొరటు గా ప్రవర్తించి తన మొదటి రాత్రినే నిరాశకి లోను చేయవద్దు.    

Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger