
యుక్త వయస్సు వచ్చిన తర్వాత మగవాళ్ళల్లో ఎటువంటి కామ కోరికలు కలుగుతాయో అదే విధంగా ఆడవాళ్ళలో కూడా కలుగుతాయి. యుక్త వయస్సు వచ్చిన మగవాళ్ళలో అటువంటి ఊహలు, కోరికలు కలిగినప్పుడు 90 - 95 శాతం మంది హస్త ప్రయోగం చేసుకొని సంతృప్తి పొందుతారు. అదే విధంగా ఆడవాళ్ళలు కూడా జననాంగాల వద్ద చేతితో గట్టిగా ఒత్తుకోవడం, స్పృశించుకోవడం వంటి చర్యల ద్వారా సుఖం పొందుతారు. కొందరు ప్రత్యేకంగా చేయకపోయినా పడుకున్నప్పుడో, లేదా బెడ్ మీద అటూ ఇటూ పొర్లుతున్నప్పుడో గట్టిగా హద్దుకోవడం వలన కూడా తెలియని సుఖాన్ని పొందుతారు.
0 comments:
Post a Comment