
ప్రియమణి |
మొన్న అల్లు అర్జున్ పెళ్ళి, నిన్న జూనియర్ ఎన్ టి ఆర్ పెళ్ళి త్వరలో కార్తీ పెళ్ళి. ఇలా హీరోలందరూ పెళ్ళి చేసుకుంటున్నారు. ఇదే ప్రస్తావన ప్రియమణి దగ్గర వచ్చిందట. దీనికి ప్రియమణి - " హీరోలకు పెళ్ళిల్లు కావడం మంచిదే. ముఖ్యంగా మాకు మంచిది " అని చెప్పిందట. హీరోలకు పెళ్ళి అయితే హీరోయిన్ లతో వచ్చే రూమర్స్ కి చాన్స్ ఉండదని దీని సారాంశమట. మరో రకంగా ఆలోచిస్తే ఇంకో భయంకరమైన కారణం కూడా వస్తుంది. మరి ప్రియమణి ఏ కారణం చేత అలా అందో తనకే తెలియాలి.
0 comments:
Post a Comment