బాలీవుడ్ హాట్ భామ దీపిక పదుకొనె నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ ఇటీవలే లండన్ లో జరిగింది. ఈ పాటలో దీపిక పదుకొనె 300 మంది డ్యాన్సర్ లతో రెచ్చిపోయి చేసిందట. ఓ పబ్ లో జరిగిన ఈ షూటింగ్ లో మధ్య లో ఒక టేబుల్ పైన దీపిక పదుకొనె ఉండగా చుట్టూరా డ్యాన్సర్ లతో ఒక రేంజ్ లో ఈ పాట షూటింగ్ జరిగిందని సమాచారం. ఆ మధ్య విడుదలయిన దం మారో దం సినిమా లో రెచ్చిపోయి నటించిన దీపిక పదుకొనె ఈ పాటలోనేతే మరింత హాట్ హాట్ గా నటించిందట.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment