శృంగారం లో పాల్గొన్నప్పుడు స్త్రీ కి కామోద్రకత ప్రారంభమైనప్పుడు శరీరం లో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీ కి కామస్థానాల స్పందనల ద్వారా కామోద్రేకత ప్రారంభమవుతుంది. యోని ద్రవాలు చుక్కలు చుక్కలుగా స్రవించడం మొదలవుతుంది. ఈ ద్రవాల స్రవింపు యోని మార్గం తడిగా మరి జారుడు గుణం కలగడం వలన పురుషాంగ ప్రవేశం సులభమవుతుంది. క్రమంగా యోని ద్వారం పొడవు వెడల్పు పెరుగుతుంది. ఈ దశలో యోని ద్వారపు గోడలు ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. వక్షోజాలు ఉబ్బి చనుమొనలు స్తంభిస్తాయి. దీ దశ లో స్త్రీ తృప్తి తారా స్థాయికి చేరుతుంది. దీనిని పురుషుడు తన ముఖ కదలికల ద్వారా పసిగట్టవచ్చు.ఆ సమయం లో మరికొంత గట్టిగా పురుషాంగ ప్రవేశం చేసి తనని మరింత సంతృప్తి చెందేలా చేయవచ్చు.

0 comments:
Post a Comment