యుక్త వయస్సు వచ్చిన మగ పిల్లవానిలో లాగానే ఆడపిల్లల్లో కూడా లైంగిక పరమైన కోరికలు కలుగుతాయి. మంచి పర్సనాలిటీ ఉన్న యువకులను చూడగానే ఒక విధమైన ఆసక్తి కి లోనవుతారు. యుక్త వయస్సు వచ్చిన 90 - 95% మంది మగ పిల్లలు హస్త ప్రయోగం ద్వారా భావ ప్రాప్తి పొందుతారు. ఇది కొందరిలో తరచుగా ఉంటే మరి కొందరిలో అప్పుడప్పుడు ఉంటుంది. ఇదే విధంగా ఆడపిల్లల్లో కూడా ఆ విధమైన ఆలోచనలు కలిగినప్పుడు మర్మావయవాల దగ్గ చేతితో స్పృశించుకోవడం, ఒదిమి పట్టుకోవడం వలన ఒక విధమైన సుఖాన్ని పొందుతారు. కొందరిలో కావాలని చేయక పోయినా పడుకున్నప్పుడు తలగడ ని గట్టిగా హద్దుకోవడం, కాల్లు దగ్గరగా పెట్టుకొని బెడ్ మీద ఒదిమి పట్టుకోవడం వలన భావ ప్రాప్తిని పొందుతారు.

0 comments:
Post a Comment