శృంగారం లో భార్యా భర్తలిద్దరు ఒకేసారి తృప్తి చెందడం అనేది చాలా సంతోషాన్నిచ్చే విషయం. ఇది అరుదుగా జరుగుతుంది. భార్య భర్త కంటే ముందుగా భావప్రాప్తి పొందితే భర్త మరింత ఉత్సాహంగా సెక్స్ లో పాల్గొంటాడు. తన ఆత్మ స్థైర్యం కూడా పెరుగుతుంది. భార్య ని తను కోరుకున్న స్థాయిలో సుఖ పెట్టకలుగుతున్నాను అనే భావన కలుగుతుంది. అదే విధంగా భర్త ముందుగా భావప్రాప్తి పొందితే భార్య కూడా అదే విధంగా భావిస్తుంది. కానీ భార్య భర్త మాట్లాడినంత ఓపెన్ గా మాట్లాడలేదు. అలా మాట్లాడితే భర్త తన గురించి మరోలా భావిస్తాడేమో అనే భావన కూడా దీనికి కారణం కావచ్చు. కానీ భార్య భర్తలిద్దరు ఒకరి మధ్య మరొకరు తగిన సమన్వయం తో సంభాషణలతో శృంగారం జరిపితే అంతులేని సుఖం వారి సొంతం.

0 comments:
Post a Comment